Sun01212018

Last update11:10:52 PM

SAROORNAGAR SAMITHI WATER CAMP 2017

Om Sri Sai Ram 

WATER CAMP INAUGURATION AT KOTHAPET BY SAROORNAGAR SAMITHI - RR DIST 


05.04.17 బుధవారం నాడు శ్రీ .రామ నవమి పర్వ దినం . శ్రీ.సత్య సాయి సేవా సుధ ,సరూర్ నగర్, Hyd .మందిరం ద్వారా. కొత్తపేట X Road లో వేసవి "చలి వేంద్రము" ప్రారంభించు కున్నాము.
ఈ పవిత్ర సేవా కార్యక్రమము లో కొత్తపేట GHMC corporater శ్రీమతి.అనిత దయాకర్ రెడ్డి గారు, రాష్ట్ర పదాది కారులు,RR జిల్లా పదాది కారులు ,సమితి సభ్యులు,భక్తులు,పాల్గొన్నారు.
సాయిరాం.....

Water Camp Inauguration 03Water Camp Inauguration 01Water Camp Inauguration 02Water Camp Inauguration 04 

Activities
Youth Activities
Bala Vikas Activities