Wed01242018

Last update10:50:21 PM

MOBILE MEDICAL CAMP - PALAKONDA (11.02.2017)

శ్రీ సత్యసాయి ఉచిత వైద్య శిబిరం -  పాలకొండ  (11.02.2017)

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి, పాలకొండ ప్రాంగణం వద్ద మొబైల్ మెడికల్ హాస్పిటల్, శ్రీకాకుళం అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం తే11.02.2017ది ఉదయం 9.30 గంటల నుండి మద్యాహ్నం 1.30 గంటల వరకు జరిగింది. దీనిలో అనిల్ నీరుకొండ ఆసుపత్రి, విశాఖపట్నం కు చెందిన కంటి, చెవి-ముక్కు-గొంతు, డెంటల్, గైనిక్, ఎముకల, పిల్లల వైద్య నిపుణులతో పాటూ సాధారణ వైద్య విభాగ నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 451 మందికి ఉచితముగా వైద్య సేవలు మరియు మందుల పంపిణీ అందించండం జరిగింది. 31 మందిని కంటి సర్జరీలకు అనిల్ నీరుకొండ ఆసుపత్రికి తీసుకు వెళ్ళుటకు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి  సభ్యులు శ్రీ సామంతుల దామోదర రావు, రాష్ట్ర ఉపాద్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, జిల్లా అద్యక్షులు శ్రీ గంగుల రమణబాబు, జోనల్ కన్వీనరు శ్రీ కె. లక్ష్మణరావుతో పాటూ కన్వీనరు శ్రీ ఆర్.కిషోర్ మరియు సేవాదళ్ ఇన్చార్జ్ శ్రీ టి. సూర్య రావు  తదితరులు పాల్గొన్నారు. వివరములు, మరియు కొన్ని ఫోటోలు స్వామి వారి పాదాల చెంత సమర్పించడమైనది.

Report by : R.Kishor, Dist. Incharge, IT wing, Srikakulam.

Phone: 8332041839, mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

1 medical plk

2 medical plk

3 mobile medical van

4 medical plk

5 medical plk

6 medical plk

7 medical plk

8 medical plk

9 medical plk

11 medical plk

 

Activities
Youth Activities
Bala Vikas Activities