Mon01222018

Last update11:10:52 PM

Medical Camp-Vennamapeta-14.09.2017

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి, వేణమ్మపేట వారి జిల్లాపరిషత్ పాఠశాల ప్రాంగణం వద్ద  ఉచిత వైద్య శిబిరం తే14.09.2017ది ఉదయం 9.30 గంటల నుండి మద్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించారు. దీనిలో అనిల్ నీరుకొండ ఆసుపత్రి, విశాఖపట్నం కు చెందిన కంటి, చెవి-ముక్కు-గొంతు, డెంటల్, గైనిక్, ఎముకల, పిల్లల వైద్య నిపుణులతో పాటూ సాధారణ వైద్య విభాగ నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 330 మందికి ఉచితముగా వైద్య సేవలు మరియు మందుల పంపిణీ అందించండం జరిగింది. 31 మందిని కంటి సర్జరీలకు జెమ్స్, శ్రీకాకుళం  ఆసుపత్రికి తీసుకు వెళ్ళుటకు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమమును  జిల్లా మెడికల్ అధికారి శ్రీ యస్. తిరుపతి రావు ప్రారంభించారు. జిల్లా అద్యక్షులు శ్రీ గంగుల రమణబాబు, జోనల్ కన్వీనరు శ్రీ యం. రవీంద్రబాబు, జిల్లా సమన్వయకర్త శ్రీ యం. జనార్ధన్ మరియు స్టానిక పెద్దలు పాల్గొన్నారు. వివరములు, మరియు కొన్ని ఫోటోలు స్వామి వారి పాదాల చెంత సమర్పించడమైనది.

Report by : R.Kishor, Dist. Incharge, IT wing, Srikakulam.

Phone: 8332041839, mail:  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

venamma1

venamma1a

venamma2

venamma3

venamma5

Activities
Youth Activities
Bala Vikas Activities