Wed07182018

Last update10:37:21 AM

Eye Camp (Srikakulam Zone – 13.03.2017)

 Eye Camp (Srikakulam Zone – 13.03.2017)

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య  ఆశీస్సులతో శ్రీకాకుళం లోని సాయి గణేశ మందిరంలో తే13.03.2017ది సోమవారం నాడు ఉచిత నేత్ర కాటరాక్టు నిర్ధారణ మరియు చికిత్స  శిబిరం విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ కంటి వైద్య నిపుణుల అధ్వర్యంలో   నిర్వహించారు. దీనిలో 280 మందికి  పరీక్షించగా 45 మందిని  విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ లో కాటరాక్టు శస్త్ర చికిత్సలు నిర్వహించుటకు తీసుకొని వెళ్ళటం జరిగింది. కార్యక్రమంలో సత్యసాయి సంస్థల రాష్ట్ర ఉపాద్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు మరియు కన్వీనర్ శ్రీ గోపాల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని ఫోటోలు  స్వామి పాదాల చెంత సమర్పించడ మయినది.

Report by: R.Kishor, Dist. IT incharge, Phone: 8332041839, Mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

ccef3a7c 5d81 49b7 bb1b dcff6d0492e9

d7966f5b 8043 431c 9a5b 4f88fcd244c6

78954

 

     

Activities
Youth Activities
Bala Vikas Activities