Wed07182018

Last update10:37:21 AM

EYE CAMP (Upparanaidu valasa – 12.03.2017)

EYE CAMP (Upparanaidu valasa – 12.03.2017)

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య  ఆశీస్సులతో శ్రీసత్యసాయి భజన మండలి, ఉప్పరనాయిడువలస గ్రామం , రేగిడి మండలం రాజాం జోన్ అధ్వర్యంలో తే12.03.2017ది ఆదివారం ఉచిత నేత్ర వ్యాధుల నిర్ధారణ  శిబిరం నిర్వహించారు. దీనిలో 37 మందికి పరీక్షలు చేయగా 15 మందిని  శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. డాక్టరు కిరణ్ కుమార్ గారు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జోనల్ ప్రతినిధులు శ్రీ కె రామకృష్ణ, శ్రీ వి వి సత్యనారాయణ,    శ్రీ యం గుప్త పాల్గొన్నారు. కొన్ని ఫోటోలు మరియు పేపర్ క్లిప్పింగ్ స్వామి పాదాల చెంత సమర్పించడ మయినది.

Report by: R.Kishor, Dist. IT incharge, Phone: 8332041839, Mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

eyecamp1

eye camp

     

Activities
Youth Activities
Bala Vikas Activities