Sun01212018

Last update11:10:52 PM

Dental Camp-2017-Cheerala

ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ బేర్ క్రిష్టియన్ హాస్పిటల్ వారు శ్రీ సత్యసాయి మందిరం నందు ఉచిత దంతవైద్య శిబిరం జరుగినది.


ఈ వైద్యశిబిరంలో అమెరికా దేశములోప్రఖ్యాతిగాంచిన దంతవైద్యులు డా.జెర్రి రౌష్ గారు, డా.అషీర్ రఫాయేల్ గారు, డా.దీపికా రోహిత్ గారు పాల్గొన్నారు.


ముఖ్యఅతిధులుగా చీరాల మున్సిపల్ కమీషనర్ శ్రీ శ్రీనివాస్ గారు, మరియు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ  శ్రీనివాసులు  గారు పాల్గొని జ్వోతి ప్రజ్వలన  గావించారు మరియు డా. జెర్రి రౌష్ గారు ప్రార్ధన తో ప్రారంభించారు.సుమారు 100 మంది పరిక్ష చేయించుకొన్నారు.

Report submitted by  BNV RUPESH, District  Co - Ordinator ,8121586320..

Help Lines: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. / This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

DENTAL.1DENTAL.2DENTAL

 

Activities
Youth Activities
Bala Vikas Activities