Sun01212018

Last update11:10:52 PM

Computer Training-12th Batch-Ravulapalem

ఈ రోజు (2/8/17) న రావులపాలెం శ్రీ సత్యసాయిమందిరం లో ఉచిత కంప్యూటర్ శిక్షణ 12వ బ్యాచ్ (40మంది) వార్కి రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ కర్రి సుబ్బారెడ్డి గారు సర్టిఫికెట్ట్స్ ప్రదానం చేసినారు. 12th బ్యాచ్ మే 11 నుంచి జూలై 31 వరకు నిర్వహించబడినది. 

-యం పి వర్ధన్ రావు, 9866157007, రావులపాలెం 

Computer Training 12th Batch

Activities
Youth Activities
Bala Vikas Activities