Mon04232018

Last update09:46:59 AM

CHINTAKUNTAPALLY FOLDER

20th June 2017-Tuesday

శ్రీ సత్యసాయి సేవా సమితి ,సరూర్ నగర్ వారు  విద్యా జ్యోతి పథకం కింద  చింతకుంట పల్లి గ్రామ పాఠశాలలొ 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు ,స్టేషనరీ ఇవ్వడం జరిగింది , అదేవిధంగా సమితి వారు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా గ్రామ సమస్యలు వివరించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారని సమితి సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమం లొ  రంగారెడ్డి జిల్లా అద్యక్షులు శ్రీ యాదగిరి రావు గారుమహిళ కో ఆర్డినేటర్ శ్రీమతి సత్యసాయి, ప్రదానోపాధ్యాయులు శ్రీ సంతోష్ బాబు గారు, టీచర్స  శ్రీమతి శ్రీదేవి గారు మరియు గ్రామస్తులు శ్రీ కొండల్ రెడ్డి గారు, శ్రీ సత్యనారాయణ మరియు ఇతర  గ్రామ ప్రజలు పాల్గొన్నారు

-రిపోర్ట్ బై రమేశ్ యాదవ్ , గ్రామ యూత్ లీడర్, చింతకుంటపల్లి 

0102

19th June 2017-Monday (meeting with RR dist Collector): 

ఓం శ్రీ సాయిరాం: తేదీ 19-06-2017 రోజు సత్య సాయి సేవా సమితి సరూర్ నగర్ సభ్యులు రంగా రెడ్డి జిల్లా కలెక్టరు శ్రీ యామ్ రఘునందన్ రావు గారిని వారి చాంబర్ లో సాయింత్రం 5.45 కి కలసి రంగా రెడ్డి జిల్లా సత్య సాయి సేవా కార్యక్రమాలను వివరిస్తూ చింతకుంటపల్లి గ్రామమును “ఆదర్శ గ్రామముగా” చేయాలని అందుకు వారి సహకారము అండిచవలసినదిగా కొరడమైనది. ముఖ్యముగా

  1. గ్రామమునుంచి వేముల నర్వ వరకు రోడు లేని కారణంగా విధ్యార్థులు, కూరగాయలు & పాల వ్యాపారాలు పడుతున్న ఇబ్బందులు వారికి తెలియచేయడ మైనది. వారు అన్నీ నోట్ చేసుకున్నారు.
  2. బస్ నడవని కారణంగా గ్రామస్తులు ఇబ్బందులను వారికి విన్నవించడమైనది.
  3. గ్రామ టాయ్లెట్ లు (గురించి చెప్పాం.

కలసిన వారు: శ్రీ డి విష్ణు వర్ధన్ రావు, శ్రీ యెస్ యాదగిరి రావు, శ్రీ యం నరసింహ రెడ్డి & శ్రీ ప్రవీణ్ రెడ్డి    

18th June 2017-Sunday

సాయిరాం... శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, రంగారెడ్డి జిల్లా....

జిల్లా లోని కేశంపేట్ (మ),చింతకుంటపల్లి (గ్రా) లో  SSSVIP గ్రామము గా ఎంచుకొని శ్రీ సత్య సాయి సంచార వైద్య సేవలు, తే.18.06.17 అదివారం నాడు, జిల్లా సమితుల వారి సహకారం తో " వైద్య శిబిరం" ఏర్పాటు చేసుకోవట మైనది.

ఇందులో 116మంది మహిళలు,81 మంది పురుషులు,9 మంది చంటి పిల్లల తల్లులు, మొత్తం.206 మందికి వైద్యం అందించటమైనది. అందరికి మందులు ఇవ్వట మైనది. ఇందులో 48 మందికి కంటి  అధ్ధాలు ఇవ్వాలని, 9 మందికి కంటి Operations చేయాలని,5 మందికి సాధారణ ఆపరేషన్స్, ఒకరికి కంతికి  శస్త్ర చికిత్స చేయటానికి నిర్ణయించట మైనది.

ఇందులో 7మంది Gen డాక్టర్స్,ఒక మహిళా డాక్టర్,ఒకరు Cardio Dr, ఒకరు Eye Dr,  Dr. K. K. గారు,శ్రీ.D. V. V. రావు గారు మరియు జిల్లా పదాధికారులు, వివిధ సమితు ల sevadal 28 మంది Gents,18మంది మంది Youth అమ్మాయిలుమరియు గ్రామ యువత చక్కగా పాల్గొన్నారు.......

భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహాశిస్సులతో, Mobile వాహన టీం వారి సహకారంతో చక్కగా వైద్య శిబిరం ప్రారంభించుకోవటమైనది.

 సాయిరాం... సదా సాయి సేవ లో .అధ్యక్షులు. .జిల్లా పదాధికారులు....

IMG 20170618 120442IMG 20170618 111550IMG 20170618 111610IMG 20170618 111631IMG 20170618 111720IMG 20170618 111743IMG 20170618 111756IMG 20170618 111815IMG 20170618 111833IMG 20170618 112036IMG 20170618 112155IMG 20170618 112214IMG 20170618 112852IMG 20170618 112909IMG 20170618 114413IMG 20170618 114424

News 01News 02News 03

16th June 2017-FRIDAY

Veterinary Camp:

 సాయిరాం... ఈ రోజు (16th June 2017)   ,శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా తెలంగాణ

ద్వారా  రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ (తా)కేశంపేట్ (మ),లోని చింతకుంట పల్లి (గ్రా) SSSVIP గ్రామం  ,ఆదర్శ గ్రామం గా చేయాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలని , జిల్లా లోని అన్ని సమితు ల సభ్యులు నిర్ణయించుకోవటమైనది.

అందులో భాగంగా ఈ రోజు తే.16.06.17.శుక్రవారంనాడు ,పశువైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది.ఇందులో 530 గొర్రెలకు Deworming,   9 ఆవులు 9 జనరల్,21 చూడి ఆవులు,25 Diticking, చేసి 10 Kg Mineral Mixture   ఇవ్వటమైనది.. జిల్లా Vet .J. D ,Dr. KVL నరసింహ రావు, A. D, మరియు Dr. శ్యామల నాయుడు, Dr. పున్నయ్య,గారు,Dr. రామన్న గారు, శ్రీ.D.V.V. రావు గారు, మరియు 8 మంది sevadal ,సభ్యులు, గ్రామస్థులు చక్కగా పాల్గొన్నారు.......భజన,హారతి తో ముగింపు జరిగింది.

  వచ్చే ఆదివారం 18.06.17.నాడు  Gen. మెడికల్ camp ఏర్పాటు చేయటం జరిగింది.....

సాయిరాం....సదా సాయి సేవలో.....  అధ్యక్షులు...R R  జిల్లా

20170616 0320170616 0420170616 0520170616 0620170616 0720170616 0920170616 1120170616 1220170616 1320170616 1520170616 16

 20170616 07 News

Activities
Youth Activities
Bala Vikas Activities