Sun06252017

Last update04:46:04 PM

Butter Milk Seva– శ్రీ సత్యసాయి సేవా సమితులు- రామ్మూర్తి నగర్ & బాలాజి నగర్

ఓం శ్రీ సాయిరామ్

మజ్జిగ సేవ – శ్రీ సత్యసాయి సేవా సమితులు- రామ్మూర్తి నగర్ & బాలాజి నగర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితులు రామ్మూర్తి నగర్ మరియు బాలాజి నగర్ వారు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి, రంగనాయకులపేట, నెల్లూరు వారి బ్రహ్మోత్సవ వేడుకలలో భాగముగా తే: 25-03-2016 న జరిగిన రథోత్సవ సందర్భముగా విచ్చేసిన భక్తులకు మజ్జిగ సేవను అందించారు. దాదాపు 3000  మందికి మజ్జిగ ప్రసాదాన్ని అందించి స్వామి వారి కృపకు పాత్రులైనారు – కె. మల్లికార్జున రావు, జిల్లా ఆర్కైవ్స్ ఇన్చార్జ్ , నెల్లూరు 

జై సాయిరామ్

image

1

2

Activities
Youth Activities
Bala Vikas Activities