Fri04202018

Last update07:43:28 PM

Blanket Distribution by KOTI Samithi

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్, బడే చౌడీ లో గల నయా బజార్, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను 15-8-2016 లోనే దత్తత తీసుకొని అనేక సామజిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల బోధనతో పాటు 12-12-2017 న ప్రైమరీ స్కూల్ బాలబాలికలకు, 70 మందికి, చలి కాలమును ధృష్టి లో నుంచుకొని, అందరికి, దుప్పట్లను వితరణ గావించడమైనది. శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి పక్షాన, శ్రీమతి మానస, వీణ, వాణి, జ్యోతి తివారి శ్రీమతి శ్రీ సీతామహాలక్ష్మీ, లక్ష్మి గీత, సేవాదళ్ కో-ఆర్డినేటర్ చల్లమల్ల వెంకట లక్ష్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్రి వందన సమర్పణ గావిస్తూ, త్వరలో, ప్రైమరీ స్కూల్ విద్యార్థులందరికీ, సాయి ప్రోటీన్ ఫుడ్ ను, కంటి వైద్య శిభిరమును, జనరల్ చెక్ అప్ ను, స్వచ్ భరత్ పధకం క్రింద  పాఠశాల సిబ్బంది తో సహా స్కూల్ ప్రాంగణమును పరిశుబ్రత కార్యక్రమును, నిర్వహించనున్నట్లు తెలిపారు.

Help Lines: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. / This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Blanket Distribution by  KOTI samithi

Blanket Distribution by  KOTI samithi

Blanket Distribution by  KOTI samithi

Blanket Distribution by  KOTI samithi

Koti 20171212 6

Activities
Youth Activities
Bala Vikas Activities