Wed02212018

Last update08:45:41 PM

సహస్ర వేద గళార్చన_22/oct/2017_సిటీ సమితి విశాఖపట్నం .o

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92 వ జన్మ దినోత్సవం పునస్కరించుకొని బాబా వారి
దివ్య అనుగ్రహం తో విశాఖపట్నం శ్రీ సత్యసాయి సేవా సంస్థల బాల వికాస్ పిల్లలు చే " సహస్ర వేద గళార్చన" కార్యక్రమం సత్య సాయి విద్యా విహార్ యం.వి.పి మందిర ప్రాంగణంలో ఙరిగింది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఉభయ తెలుగురాష్ట్రంల అద్యక్షులు శ్రీ చలం గారు మాట్లాడుతూ "బాలవికాస్ విద్యా విదానం సమాఙానికి బాధ్యతాయుతమైన పౌరులుని అందించటం ఙరుగుతుందని "అన్నారు. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా ఏ.యూ.రేక్టర్ శ్రీమతి గాయత్రీ గారితో పాటు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఐ.టీ.విభాగం సమన్వయ కర్త శ్రీ విష్ణు వర్ధన గారూ మరియు జిల్లా అద్యక్షులు శ్రీ వి.ఆర్.నాగేశ్వరరావు గారు, సుమారు 1800 మంది బాల వికాస్ పిల్లలు ,పెద్దలు పాల్గొన్నారు.

విశాఖ ఐ.టీ.సమన్వయకర్త ఙగదీష్ PH 9346304544 mail; This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

PSX 20171023 135248

PSX 20171023 135402PSX 20171023 135607PSX 20171023 135524

Activities
Youth Activities
Bala Vikas Activities