Fri04202018

Last update07:43:28 PM

16th PARTHI YATRA - SRIKAKULAM - 2017

షోడశ(16వ)పర్తియాత్ర _ శ్రీకాకుళం జిల్లా_2017

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీకాకుళం జిల్లా నుండి షోడశ(16వ)పర్తియాత్ర కు సుమారు  1800మంది, 16 రోజులు  దీక్షలు చేసి, 16 రోజులు, 16 మందిరాలలో అఖండ నామ సంకీర్తనచేసి, డిసెంబర్ 15 న బయలుదేరి. 16 & 17 తేదీలలో పుట్టపర్తిలో ఈ దిగువ జర్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించిరి

తే.16.12.2017దీ

ఉదయం :  శ్రీకాకుళం జిల్లా భక్తులచే భజన అనంతరం శ్రీ సత్యసాయి దివ్యసన్నిధి దర్శనం,స్పర్శనం......

మధ్యాహ్నం : పుట్టపర్తి పురవీధులలో మహా నగర సంకీర్తన

(దేశ నాయకులు, ఈశ్వరుని కుటుంబము, స్వామి వారి కుటుంబము, సప్త ఋషులు, దశరధుని కుటుంబంశ్రీకృష్ణుడు,హరే రాం, హరే కృష్ణ భజన, కోయల నృత్యం, కోలాటాలు, పులి వేషాలు, సన్నాయి మేళం, లలితా సహస్ర పారాయణం, సాయి గాయత్రి, , నామ సంకీర్తన, స్వామి వారి పల్లకీ, మరియు స్వామి వారు హంస వాహనం పై ఆశీనులై ఉన్న కడు రమణీయమైన రథం...etc)

భజన అనంతరం శ్రీ సత్యసాయి దివ్యసన్నిధి దర్శనం & స్పర్శనం

రాత్రి : శ్రీ సుధీర్ భాస్కర్ గారిచే శ్రీ సత్యసాయి దివ్యసందేశం

తే.17-12-2017దీ

ఉదయం : ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన....భజన అనంతరం శ్రీ సత్యసాయి దివ్యసన్నిధి దర్శనం & స్పర్శనం అనంతరంA-9...హాల్ నందు శ్రీ సత్యసాయి దివ్య వ్రతాలు, ప్రసాదం పంపిణీ.

సాయంత్రం : సాయి కుల్వంత్ సభా మండపం లో జిల్లా అధ్యక్షులు శ్రీ G.రమణబాబు గారు జిల్లాలో జరుగుతున్న కార్యక్తమాల వివరణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు  శ్రీ  R. లక్ష్మణరావు గారు  గత పర్తియాత్రలలో స్వామివారితో పొందిన అనుభవాలను వివరించిరి. అనంతరం శ్రీ ఎం.స్.ప్రకాశరావు గారు రచించిన  శ్రీకాకుళం జిల్లా రాజాం జోన్  బాలవికాస్ చిన్నారులు మరియు యువకులచే (86మంది) నవతరాన్ని నిర్మిద్దాం అను సందేశాత్మక నృత్యరూపకం ప్రదర్శించిరి. విద్యార్థులకు  స్వామివారిజ్ఞాపికలను అందజేసిరి. అనంతరం శ్రీకాకుళం భక్తులచే భజన, అనంతరంశ్రీసత్యసాయి దివ్యసన్నిధి దర్శనం,స్పర్శనం.

రాత్రి : శ్రీ రత్నాకర్ రాజు గారిచే  శ్రీ సత్యసాయి దివ్యసందేశం.

18.12.2017

ఉదయం : 5 గంటలకు చిత్రావతి హారతి పుట్టపర్హి పురవీధులలో నగర సంకీర్తన,గ్రామసేవ మరియు గిరిజన గ్రామంలో200 మందికి చీరల పంపిణీ జరిగింది. ఈ పర్తియాత్రలో శ్రీకాకుళం జిల్లా భక్తులచే 7200 అరిసెలు 8100 జీడిపప్పు ప్యాకెట్లు ప్రసాదంగా స్వామివారికి భక్తితో సమర్పించడమైనది.

ఈ విధంగా అత్యంత వైభవంతో ఆనందంగా ప్రేమతో  శ్రీకాకుళం భక్తులచే షోడశ పర్తియాత్ర ను స్వామివారు జరిపించుకున్నందుకు ఆశీస్సులు అందించినందుకు స్వామివారికి శత కోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాము.

పై రిపోర్టు, పర్తియాత్ర ఇన్ చార్జ్  శ్రీ కాసం శ్రీనివాసరావు సహకారంతో

Report by: R.Kishor, District IT Co-ordinator, Srikakulam, Phone:8332041839

1P

2P5P

8P

13P

15PA

py1

py2

py3

py4

py5

 

py2

 

Activities
Youth Activities
Bala Vikas Activities